పుట్టగొడుగుల పలావు
- October 16, 2017
కావలసినవి: వండిన బాస్మతి అన్నం మూడు కప్పులు, బటన్ మష్రూమ్లు 200 గ్రా, మధ్యరకం ఉల్లిపాయలు 2, బిరింజాకులు 2, ఒక అంగుళం దాసించెక్క, మూడు ఎండుమిర్చి, మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి.
ఎలా చేయాలి
అన్నం వండేటప్పుడే ఉప్పు కలపండి. పుట్టగొడుగుల్ని, ఉల్లిపాయల్ని గుండ్రటి ముక్కలుగా కోసుకోండి. నూనె వేడి చేసి మసాలాలన్నీ వేయండి. వేగాక పుట్టగొడుగులు, ఉల్లి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించి బోర్లించిన బాస్మతి అన్నం పైన గుండ్రంగా అలంకరించండి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







