లైంగిక వేధింపులకు గురైన మహిళలు కోసం హ్యాష్ ట్యాగ్ మీ టూ
- October 17, 2017
మహిళలు ఏదో ఒక చోట ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులు ఎదురుకుంటున్నారు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టెయిన్ దాదాపు 30 మంది నటిమణులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదురుకుంటున్న విషయం తెలిసిందే. దీని పై సమగ్ర విచారణ జరగుతుంది. ఈ దాడులను నిరసిస్తూ...వేధింపులకు గురైన మహిళలంతా బయటికి రావాలని అమెరికన్ యాక్టరస్ అలిసా మిలానో కోరింది. ఇందుకోసం హ్యాష్ ట్యాగ్ మీ టూ( #MeToo) ఉపయోగించాలని సూచించింది.
దీనికి సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. సెలెబ్రిటీలు, ఆఫీసులో పని చేసే స్త్రీలు, కాలేజీ అమ్మాయిలు...ఇతర రంగంలో వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని మీ టూ అంటూ చెప్పుకుంటున్నారు. ఇలాంటి వేధింపులకు స్వస్తి చెప్పడానికి మేము సైతం అంటూ సినిమా, రాజకీయ, కార్పొరేట్, ఐటీ ఇలా అన్ని రంగాల్లోని మహిళలు కదం తొక్కారు. దీంతో ఇప్పుడు మీ టూ ( #MeToo) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







