త్వరలో రానున్న వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్
- October 17, 2017
వాట్సాప్.. యాప్ కాదు. నిత్యావసర వస్తువగా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ దిని విస్తృతి పెంచుకుంటూపోతుంది. మేస్సేజీలు, వీడియో కాల్స్, డేటా షేరింగ్, ఒక్కటేమిటి అల్ ఇన్ వన్ లా.. ఆకర్షించే ఆప్షన్స్ తో దూసుకుపోతుంది. సెల్ ఫోన్ లేని మనిషి వుంటాడెమో కానీ వాట్సాప్ యాప్ లేని ఫోన్ వుండదంటే అతిసయోక్తి కాదు.
ఎప్పుడూ అలరించే ఫీచర్స్ తో అప్డేట్ అవుతున్న వాట్సాప్ ఇపుడు మరో ఆకర్షణీయమైన ఫీచర్ ను తీసుకొచ్చింది. వాట్సాప్‌లో మొబైల్ నెంబర్ మారితే అవతలి వారికి తెలిసే అవకాశం వుండేది కాదు. అందరికీ వేర్వేరుగా సందేశాలు పంపి చెప్పాల్సిన అవసరం వుండేది. కానీ ఇప్పుడా ఇబ్బంది వుండదు. ఇకపై మీ వాట్సాప్ ఫోన్ నంబర్‌ను మార్చితే ఆ విషయాన్ని నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోని కాంటాక్ట్స్‌కు మన అనుమతి మేరకు వాట్సాప్ పంపిస్తుంది. సో ఒకేసారి మీ ఫోన్ నెంబర్ మారినట్లు మిత్రులందరికీ తెలియజేసే అవకాశం వుంది ఈ ఫీచర్ తో.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







