ఆసియాకప్ హాకీ భారత్ - కొరియా మ్యాచ్ డ్రా
- October 18, 2017
ఢాకా: ఆసియాకప్ హాకీ సూపర్-4లో బుధవారం భారత్ - కొరియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా గా ముగిసింది. మొదటి నుంచి ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ పోరులో ఇరు జట్లు సమంగా నిలిచారు. జంగ్‌జున్ లీ 41 నిమిషంలో గోల్ కొట్టడంతో కొరియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోర్ సమం చేసేందుకు టీమిండియా చాలా శ్రమించింది. భారత ఆటగాడు గుర్జంత్‌సింగ్ అద్భుతమైన ఫీల్డ్‌గోల్‌తో స్కోర్ సమం చేశారు. దీంతో చివరకు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







