బీహార్ లో మహాకూటమిదే అధికారం
- November 08, 2015
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అధికారం చేపట్టడం దాదాపు ఖాయమైపోయింది. మధ్యాహ్నం వరకు 55 స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడించగా, వాటిలో 43 స్థానాల్లో మహాకూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 12 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు, ఒక్కచోట మాత్రం ఇతరులు గెలిచారు. ఆధిక్యాల్లో కూడా ఇదే ట్రెండు కొనసాగింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







