సిడ్నీలో క్లాస్‌రూమ్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు విద్యార్థులు మృతి
- November 07, 2017
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ కారు స్కూల్ రూమ్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు 8 ఏండ్ల అబ్బాయిలు చనిపోయారు. ఇదే ఘటనలో మరో ముగ్గురు అమ్మాయిలు కూడా గాయపడ్డారు. కారు క్లాస్ రూమ్‌లోకి దూసుకువచ్చిన సమయంలో అక్కడ 19 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో మహిళా కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







