యు. ఏ. ఈ. లో మానవ హక్కులకు అత్యధిక ప్రాధాన్యత
- November 09, 2015
ఇతర దేశాలతో సౌహర్ధ్రంగా ఉండడం, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నిరంతర చట్టాలను చేయడం వంటి అనేక చర్యల ద్వారా యు. ఏ. ఈ. , మానవ హక్కులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మానవ హక్కుల విభాగం డైరక్టర్ - బ్రిగేడియర్ అహ్మద్ మేహమాద్ నఖీరా చెపుతూ, తమ దేశ న్యాయం మరియు చట్టాల అనుసారం, ఆంతరంగిక మంత్రిత్వ శాఖ వారు తమ రాజ్యంలో నివసించే అందరి హక్కుల పట్ల గౌరవాన్ని, సంరక్షణను కలిగి ఉంటుందని స్పష్టం ఆయన చేసారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







