కతర్ నేషనల్ బ్యాంకు వారి దూరప్రాంత చెక్కు జమ సదుపాయం
- November 09, 2015
కతర్ నేషనల్ బ్యాంకు వారు, తమ యొక్క మొదటి సభ్యులకు, "త్వరితమైన మరియు ప్రభావవంతమైన విధంగా దూర ప్రాంత చెక్కులను వారి ఖాతాలలో జమ చేసే దూరప్రాంత చెక్కు జమ సదుపాయాన్ని అందజేస్తున్నారు. ఈ సదుపాయం ఖాతాదారులకు సులభమైన మరియు సౌకర్యవంతమైన మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లభిస్తుంది. ఈ కొత్త విధానంలో మొదటి సభ్యులు తమ చెక్కును డిపాజిట్ చేయడానికి బ్యాంకు శాఖ వద్దకు వెళ్ళే అవసరం లేకుండా చేయడం ద్వారా వారి సమయాన్ని శ్రమను వృధా కాకుండా అపడంతో బాటు ఇది భద్రము మరియు సురక్షితమని బాంకు అధికారులు తెలియ జేసారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







