ఇండియన్ పనోరమ కు ఎంపికైన 'బాహుబలి 2'
- November 10, 2017
గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ నెల 20 నుంచి 28 వరకూ జరగనున్నది. ఈ వేడుకకు ఇప్పటికే గోవా సర్వం సిధ్ధం.. కాగా ఈ వేడుకలో ప్రదర్శించే సినిమాల ఎంపిక పై క్లారిటీ కూడా వచ్చింది. ఇండియన్ పనోరమ 2017 కు మొత్తం 26 సినిమాలు ఎంపికయినట్లు.. వెల్లడించిన కమిటీ.. ఆ సినిమాల జాబితాను కూడా రిలీజ్ చేసింది.
మరాఠీ నుంచి ఎనిమిది సినిమాలు.. బాలీవుడ్ నుంచి నాలుగు సినిమాలు ఎంపిక అయ్యాయి.. జక్కన్న చెక్కిన వెండి తెర శిల్పం బాహుబలి 2 సినిమా మెయిన్ స్త్రీమ్ కేటగిరిలో ఎంపిక కాగా... మరాఠా సినిమా వెంటిలేటర్, బాలీవుడ్ నుంచి జాలీ ఎల్ఎల్ బీ 2 పూర్ణ సినిమాలు ఎంపిక జాబితాలో ఉన్నాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







