హైటెక్స్ లో పెటెక్స్ ఇండియా పేరుతో ఎగ్జిబిషన్
- November 12, 2017
పెట్స్ అంటే ఇష్టపడే వాళ్ల సంఖ్య ఎక్కువే. మూగజీవాల మీద ఉన్న ప్రేమ.. బోల్డంత ఇష్టంతో వాటిని పెంచుకునే వారు కూడా పెరిగారు. లోకల్ బ్రీడ్స్ తో పాటు.. ఇంపోర్ట్ చేసుకోని మరీ కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటున్నారు. ఇలాంటి పెట్స్ అండ్ డాగ్స్ కోసం హైద్రాబాద్ లోని హైటెక్స్ లో పెటెక్స్ ఇండియా పేరుతో ప్రత్యేక ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఈవెంట్ లో సిటీలో ఉన్న వివిధ రకాల పెట్స్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డాగ్స్ కూడా పార్టిసిపేట్ చేశాయ్. ఇక రకరకాల బ్రీడ్స్ ను ఒకేచోట చూసే అవకాశం రావడంతో పెట్ లవర్స్ ఆనందానికి అంతేలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







