ఘనంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లో నాగచైతన్య, సమంతల వెడ్డింగ్ రిసెప్షన్
- November 12, 2017
నాగ చైతన్య, సమంతల రిసెప్షన్ ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఎన్. కన్వెన్షన్ వేదికగా జరిగిన ఈ సంబురంలో సినీ, రాజకీయ, మీడియా ప్రముఖులు హాజరై నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ గెస్టులను ఆహ్వానించారు. చై,సామ్‌ల పెళ్లి గోవాలోని ఓ రిసార్ట్ లో గత నెల అక్టోబర్ 6న , 7న జరిగిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీలో స్ట్రోక్‌తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్‌లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్‌లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్‌లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!







