విజయవంతమైన దుబాయి ఎయిర్ షో - 30 బిలియన్ డాలర్ల ఆర్డర్లు కైవసం
- November 10, 2015
గత ఆదివారం ప్రారంభమైన దుబాయి ఎయిర్ షో, మొత్తం 30 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకుంది. భారత దేశం యొక్క జెట్ ఎయిర్ వేస్ వారి 8 బిలియన్ డాలర్ల ఆర్డరుతో శుభారంభం చేసిన ఈ ద్వైవార్షిక కార్యక్రమం, జి. ఈ. ఏవియేషన్ యూనిట్ యొక్క ఎమిరేట్స్ ఎయిర్ లైన్ వారి 16 బిలియన్ డాలర్ల, యు.ఏ. ఈ.ఎయిర్ ఫోర్సు వారి 1.27 బిలియన్ డాలర్ల విలువ గల ఆర్డర్లు , ఇంకా ఇతర ప్రఖ్యాత సంస్థల ఆర్డర్లను తన బుట్టలో వేసుకుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







