కొత్త ఎనోక్ పైప్ లైన్ తో దుబాయి విమానాశ్రయాలకు మరింత ఇంధనం
- November 10, 2015
పెరగనున్న డిమాండుకు అనుగుణంగా తన స్టోరేజ్ టెర్మినల్స్ నుండి దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఏర్పాటు చేయబడిన జెట్ ఇంధన పైపు లైను పనులు సంపూర్ణమయినట్టు ఎమిరేట్స్ నేషనల్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ (ఎనోక్) వారు సంపూర్ణ తెలిపారు. 250 మిలియన్ డాలర్ల విలువ గల ఈ ప్రాజెక్టు, విమానాశ్రయం యొక్క పూర్తి డిమాండులో సగమైన 850 కుబిక్ మీటర్ల జెట్ ఇంధనాన్ని కేవల ఒక గంటలోనే పంప్ చేయగలదని, దుబాయి ఎయిర్ షో లో మాట్లాడుతూ సంస్థ సి.ఈ. ఓ. సైఫ్ అల్ ఫలాసి తెలిపారు. ఇక తాము రెండవ కేంద్రమైన అల్ మక్తౌం అంతర్జాతీయ విమానాశ్రయానికి కుడా తమ పైపు లైన్ ను విస్తరించే వ్యూహంలో ఉన్నామని కుడా ఆయన
వెల్లడించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







