బహ్రైన్ రోడ్లపై సందడి చేయనున్న హై-టెక్ పొలిసు వాహనాలు
- November 10, 2015
బహ్రైన్ రాజ్యంలో అన్ని భద్రతా వ్యవస్థలను ఆధునికరించాలనే ఆంతరంగిక శాఖామాత్యులు లెఫ్టనెంట్ జనరల్ షేక్ రాషిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా వారి నిర్దేశాల ప్రకారం , హై-టెక్ పొలిసు కార్లు మరియు మోటారు వాహనాల శ్రేణి ... చేయనుంది. ఈ కొత్త ఆధునిక వాహనాలు, రోడ్లపై వాహనాల కదలికలను నియంత్రించడానికి, ముఖ్యంగా వాహనాల అతివేగాన్ని నిరోధించడానికి తద్వారా ట్రాఫిక్ భద్రతకు అత్యుత్తమంగా పనిచేస్తాయని, జనరల్ డైరక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వారి డైరక్టర్ జనరల్ షేక్ నస్సేర్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-ఖలీఫా తెలియజేసారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







