ఒమాన్ లో ప్రారంభం కానున్నప్రతిష్టాత్మక బుర్జీల్ ఆసుపత్రి
- November 10, 2015
వేలేట్ పార్కింగ్, మీ సామాన్లు మోసుకురావడానికి బెల్ బాయ్స్, చక్కని భోజనం అందించే రెస్టారెంట్లు, దర్జా ఐన ఆతిధ్య సేవల వంటి "7-స్టార్" సదుపాయాలను ఒమాన్, అల్- ఖువైర్ లోని బుర్జీల్ ఆసుపత్రి అందించడానికి సిద్ధ మవుతోంది. “రానున్న మార్చికల్లా మస్కట్ మరియు సుల్తానేట్ అంతటా గల ప్రజలకు ప్రపంచ శ్రేణి విశిష్ట సేవలందించ బోతున్న ఈ ఆసుపత్రిలో అందజేయబడే అత్యున్నత శ్రేణి ఆరోగ్య సదుపాయాలను మీరు విస్వసించాలంటే మీరు దీనిని దర్శించి తీరాలి ; మీరు ఇక్కడికి వైద్య సేవకు లేదా పేషెంటును చూడడానికి దేనికి వచ్చినా పూర్తి సంతృప్తితో తిరిగి వెళ్ళాలి; " అని ఆసుపత్రి సి.ఈ.ఓ. క్లాన్సీ ఫ్రాన్సిస్కో పో ప్రకటించారు
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







