ప్రతి చిన్నారీ ఓ స్టార్
- November 17, 2017
మనామా: న్యూ మిలీనియం స్కూల్ - డిపిఎస్, చైల్డ్ హుడ్ సెలబ్రేషన్స్ అలాగే 'ఎవ్విరి ఛైల్డ్ ఎ స్టార్' అనే థీమ్‌ని ప్రమోట్ చేసేందుకు ఓ ఈవెంట్‌ని నిర్వహించింది. స్కల్‌లో జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో పలు రకాలైన ఇన్నోవేటివ్, ఫన్ ఫిల్డ్ యాక్టివిటీస్, స్పెషల్ అసెంబ్లీస్ జరిగాయి. కెజి నుంచి గ్రేడ్ 12 వరకు స్టూడెంట్స్‌తో అసెంబ్లీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్స్ కూడా తమలోని పలు రకాలైన టాలెంట్స్‌ని బయటపెట్టారు. ఆయా అంశాల పట్ల విద్యార్థులూ ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. ఛైర్మన్ డాక్టర్ రవి పిళ్ళయ్, మేనేజింగ్ డైరెక్టర్ గీతా పిళ్ళయ్ తరఫున బహుమతులూ పిల్లలకు అందజేశారు. ప్రిన్సిపాల్ అరుణ్‌కుమార్ శర్మ, విద్యార్థులు, టీచర్స్‌ని ఉద్దేశించి ప్రసంగించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







