మీడియా అతి - ఉగ్రవాదానికి అనవసర ఉచిత ప్రచారం
- November 13, 2015
ఇస్లామిక్ స్టేట్ వంటి తీవ్రవాద దళాల చర్యలకు మీడియాలో ఇస్తున్న అతిగా ఇస్తున్న కవరెజ్ వలన దానికి ఉచితంగా ప్రచారం ఇచ్చినట్టు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి చర్యలను మాటిమాటికీ పునరావృతం చే సి, తద్వారా జాతీయ భద్రతకు మనమే గండి కొట్టే బదులు, వాటిపై చర్చాత్మక కార్యక్రమాలను రూపొందించడం మంచిదని వారు తెలిపారు
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







