బేసిల్ చికెన్
- November 26, 2017
కావలసినవి:
క్యాప్సికమ్ - రెండు, తులసాకులు(గుజ్జు) - 10 గ్రాములు, ఉల్లికాడలు - 20 గ్రాములు, అల్లం - నాలుగు గ్రాములు, గుడ్డు - ఒకటి, ఉప్పు - రుచికి సరిపడా, మిర్చి గుజ్జు - 20 గ్రాములు, మైదా - 50 గ్రాములు, నూనె - వంద మిల్లిలీటర్లు, ఆయిస్టర్ సాస్, కొత్తిమీర - ఒక్కోటి 20 గ్రాముల చొప్పున, వెల్లుల్లి - 10 గ్రాములు, చికెన్ (బోన్‌లెస్) - 200 గ్రాములు. అలంకరించేందుకు మరికొన్ని తులసాకులు తీసుకోవాలి.
తయారీ:
చికెన్‌ను శుభ్రంగా కడిగి ముక్కలు కోయాలి. కూరగాయల్ని కూడా కడిగి ముక్కలు కోయాలి. మైదాపిండిలో ఉప్పు వేసి గుడ్డు సొన కలిపి పిండి ముద్ద చేయాలి. చికెన్ ముక్కల్ని ఆ పిండిలో ముంచి వేగించాలి. ఒక పాన్‌లో నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ఆయిస్టర్ సాస్, మిర్చి గుజ్జు వేసి ఓ మాదిరి మంట మీద వేడిచేయాలి. తరువాత వేగించిన చికెన్ ముక్కలు, తులసాకుల గుజ్జు వేసి కలపాలి. తులసాకులతో అలకంరించాలి.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







