'ఆటా' ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు..
- November 30, 2017
వరంగల్ రూరల్: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో అమెరికా తెలంగాణ అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు పలువురికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటా ప్రతినిధులు, మ్యాక్స్ కేర్ ఛైర్మెన్ కుందురు కరుణాకర్ రెడ్డి, కుందురు సంధ్య, సర్పంచ్ కుందురు జయశ్రీ వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







