సినాయ్ నుండి 7 లక్షల 45 వేల కాప్టాగోన్ మాత్రలను అక్రమ తరలింపు యత్నం
- November 30, 2017
సౌదీ అరేబియా: టబుకి జలాల వద్ద 745,000 కాప్టాగోన్ మాత్రలను ఒక పడవలో అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లను సరిహద్దు దళాలు పట్టుకున్నాయి. ఈ విషయమై సరిహద్దు దళాల ప్రతినిధి కల్నల్ సాహ్ర్ బిన్ మొహమ్మద్ అల్-హర్బి మాట్లాడుతూ మంగళవారం సౌదీ జలాలను చేసురుకొనే లక్ష్యంగా కొందరు అక్రమ రవాణాదారులను సముద్రపు గస్తీ దళాలను అడ్డుకున్నారు. ఆ మాత్రలను వారు నిర్దేశించుకున్న ప్రాంతంలో వదిలేందుకు యత్నిస్తూ ఈజిప్షియన్ జలాలకు తిరిగి చేరుకోవాలని ప్రయత్నించినప్పుడు, సౌదీ గస్తీ దళం అడ్డుకొని తనిఖీ జరిపేరు. అందులో నిషేధించిన 7 లక్షల 45 వేల కాప్టాగోన్ మాత్రలను మాదక ద్రవ్యాలను పడవలో కనుగొన్నారు. ఇతర భద్రతాదళాల సహకారంతో అక్రమ రవాణాదారులైన ఇద్దరు ఈజిప్ట్ దేశస్తులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విషయంలో అవసరమైన విధానాలు తీసుకున్నారని అల్-హర్బి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







