ఇఫ్రి ని సందర్శించిన డిప్యూటీ ప్రధానమంత్రి ఆయుధ తయారీ నెస్ట్ర్ లో పర్యవేక్షణ
- December 01, 2017
కతర్ : శ్రీశ్రీ డిప్యూటీ ప్రధాని, రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఖాలిద్ బిన్ మహ్మద్ అల్-ఆతియా, అంతర్జాతీయ వ్యవహారాలపై విశ్లేషణలను నిర్వహించడంలో ప్రత్యేక స్వతంత్ర పరిశోధన మరియు చర్చకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (ఇఫ్రి ) ని గురువారం సందర్శించారు. ఇఫ్రి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ థియరీ డి మోంట్ బ్రియల్ పర్యటనలో పాటు డాక్టర్ అల్-ఆతియా మధ్యప్రాచ్యంలో ప్రస్తుత పరిస్థితిలో ఒక రౌండ్ టేబుల్ సమావేశంను నిర్వహించారు, తాజా పరిణామాలు కతర్ స్థానం. ప్రధాన యుద్ధ ట్యాంక్ లెక్లెర్క్ ,ఐఎంఎక్స్ -10 ట్యాంక్ అలాగే రిమోట్ గని సర్వే వ్యవస్థ, సాయుధ పదాతిదళ యుద్ధ వాహనం, 155 ఎం ఎం సిజర్ కానన్ మరియు ఎల్ డి ఎల్ 105 ఎంఎం ఫిరంగులతో సహా అనేక ఆధునాతన ఆయుధాలను నెక్ట్ర్ వ్యవస్థ తయారు చేస్తుందని నెక్ట్ర్ వ్యవస్థల సీఈఓ స్టీఫన్ మేయర్ వివరించారు .
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







