యుఎఇ 46వ జాతీయ దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రపంచ దేశాల నేతలు
- December 02, 2017
అబుధాబి : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) 46వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ప్రపంచ దేశాల నేతలు యుఎఇ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నాహ్యన్కు అభినందనలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో కువైట్ ఎమిర్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబాహ్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్త్ా ఎల్ సిసి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తదితరులున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







