రాష్ట్రంలో తొలిసారిగా యువత విధానం: సీఎం
- December 02, 2017
అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా యువత విధానాన్ని తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో యువ విధానంపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర అతి ముఖ్యమైనదని, యువతను ఉపయోగించుకుంటే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. దీనికోసం రాష్ట్రంలోనే తొలిసారిగా యువత విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







