హైదరాబాద్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
- December 02, 2017
హైదరాబాద్: హైదరాబాద్‌లో ముస్లిం సోదరులు శనివారం మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. వేలాది మంది ముస్లిం యువకులు మక్కా మసీదు నుంచి మొఘల్‌పురా మైదానం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ముస్లిం మనోభావాలకు సంబంధించిన ట్రిపుల్ తలాక్ అంశాన్ని రాజకీయాలకు వాడుకోవాలని చూస్తే కోర్టులో సవాలు చేస్తామని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







