మహబూబాబాద్‌లో 144 సెక్షన్
- December 03, 2017
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీలు, లంబాడీలు తలపెట్టిన సభలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సభలకు వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పట్టణంలోకి వచ్చే వారిని క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. తాము శాంతియుతంగా సభలు నిర్వహించుకుంటామని నిర్వాహకులు చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. సభలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







