డిసెంబరు నెల ప్రారంభం నుండి జూన్ చివరి వరకు ముల్లెట్ ( మత్తి ) చేపల వేట నిషేధం
- December 03, 2017
కువైట్ : జాతీయ జలాల్లో చేపల వనరులను రక్షించే లక్ష్యంగా డిసెంబరు ప్రారంభం నుంచి జూన్ మాసాంతం వరకు ముల్లెట్ ( మత్తి ) చేపలవేట నిషేధంను వ్యవసాయ వ్యవహారాల మరియు మత్స్య వనరుల పబ్లిక్ అధారిటీ శనివారం ప్రకటించింది. కువైట్ మత్స్యకారుల సంఘం థాహర్ అల్-సౌయాయన్. తదుపరి సీజన్ లో వ్యవసాయ వ్యవహారాల మరియు మత్స్య వనరుల పబ్లిక్ అధారిటీ పర్యవేక్షణలో కువైట్ తీరంలో ముల్లెట్ చేపలవేటను అనుమతించాలని కోరారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







