విశాఖ సాగరతీరంలో నేవీడే సన్నాహాలు
- December 03, 2017
విశాఖ సాగరతీరంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అదేంటి.. ఇప్పుడు ఏ యుద్ధం లేదే అనుకుంటున్నారా...? ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 వ తేదీన జరిగే నేవీడే సన్నాహాల్లో భాగంగా... విన్యాసాలు జరుగుతున్నాయి. నిజంగా యుద్ధం జరిగితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో.. అచ్చం అలాంటి వాతావరణమే విశాఖ ఆర్కే బీచ్లో సృష్టించారు. యుద్ధ సమయంలో సైనికులు ఎంత వేగంగా రెస్పాండ్ అవుతారు... శత్రు సేనలతో వీరోచితంగా ఎలా పోరాడుతారో కళ్లకు కట్టినట్లు చూపించారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







