జీసీసీ నాయకులకు సదస్సు ఆహ్వానాలు అందజేసే ప్రక్రియ కువైట్ పూర్తి చేసింది.
- December 03, 2017
కువైట్ : డిసెంబర్ 5 , 6 వ తేదీలలో కువైట్ లో జరగనున్న 38 వ గల్ఫ్ దేశాల సమాఖ్య (జీసీసీ) సదస్సుకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) నాయకులు హాజరుకావాలని అమీర్ షేక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాను ఆహ్వానించారని కువైట్ విదేశాంగ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు.ఈ ఆహ్వానాలు జీసీసీ సభ్య దేశాలలోని కువైట్ రాయబారుల ద్వారా గల్ఫ్ నాయకులకు అప్పగించబడ్డాయి. జూన్ మధ్యలో ప్రారంభమైన దౌత్య సంక్షోభం నుండి జీసీసీ దేశాల మధ్య అంతరాన్ని అధిగమించడానికి అమీర్ ఒక మధ్యవర్తిగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!







