రోబో 2.0 రిలీజ్ డేటు
- December 03, 2017
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో '2.0 ' వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్ అధికారికంగా ప్రకటించింది. ఇంతకు ముందు వచ్చే యేడాది జనవరి 25 రోబో '2.0 ' రిలీజ్ చేద్దామని భావించారు. ఐతే, ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని ఏప్రిల్ కి తీసుకెళ్లారు.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ డాక్టర్ రిచర్డ్స్ పాత్రలో కనిపించనున్నాడు. అమీ జాక్సన్ హీరోయిన్. ఎ.ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఇటీవలే దుబాయ్ లో జరిగిన కార్యక్రమంలో రోబో '2.0 ' పాటలని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ ను రజనీకాంత్ పుట్టిన రోజైన ఈ నెల 12వ తేదిన విడుదల చేయనున్నారు. ఇక, ఈ సినిమా దాదాపు 15 భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







