బంగాళాఖాతంలో అల్పపీడనం.. దక్షిణ కోస్తాకు వర్ష సూచన
- December 03, 2017
దక్షిణ కోస్తాకు మరో ముప్పు ముంచుకోస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ప్రస్తుతం ఇది దక్షిణ అండమాన్ సముద్రానికి సమీపంలో..అగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మూడు, నాలుగు రోజుల్లో ఇది దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరానికి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో సోమవారం సాయంత్రం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







