ఢిల్లీ టెస్టుకు కాలుష్యం దెబ్బ

- December 03, 2017 , by Maagulf
ఢిల్లీ టెస్టుకు కాలుష్యం దెబ్బ

ఢిల్లీ టెస్టుకు కాలుష్యం దెబ్బ తగిలింది. వాయు కాలుష్యంతో లంక క్రికెటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పొల్యూషన్‌ దెబ్బకు ప్లేయర్లు మాస్కులు ధరించి మ్యాచ్‌ ఆడుతున్నారు. గ్రౌండ్‌లో ఆడలేకపోతున్నారని అంపైర్లకు వారు ఫిర్యాదు చేశారు. శ్రీలంక ప్లేయర్‌ లక్మల్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయాన్ని వారి దృష్టికి తెచ్చారు. అయితే రిఫరీ మాత్రం ఆట కొనసాగించాలని నిర్ణయించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com