ఫ్రెంచ్ సినిమా కాపీయే 'అజ్ఞాతవాసి'
- December 03, 2017
పవన్ కళ్యాణ్ 25 వ సినిమాగా సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతున్నాడు అజ్ఞాతవాసి. ఈనెల 19న ఆడియో వేడుకకు సిద్ధం అవుతున్న ఈ మూవీ ప్రమోషన్ వెరైటీగా చేయాలని యూనిట్ భావిస్తోంది. మొబైల్స్ మెట్రో స్టిక్కరింగ్ తదితర న్యూ కాన్సెప్ట్స్ తో ఈ ప్రమోషన్‌కి సరికొత్త రూపం ఇవ్వాలన్నది వారి యోచన అట.
ఇక ఈ మూవీ 2008లో రిలీజైన ఫ్రెంచ్ ఫిల్మ్.. 'లార్గో వించ్'కి, ఆ తర్వాత 2011లో 'ద హేర్ అపార్ట్మెంట్' టైటిల్‌తో విడుదలైన మూవీకి కాపీ అంటున్నారు. ఐతే అంతగా హిట్ కాని ఆ మూవీ లైన్ ఆధారంగా తెలుగు నేటివిటీ త్రివిక్రమ్ స్టైల్ తో అజ్ఞాతవాసి తెరకెక్కిందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







