బీచ్ అభివృద్ధి ప్రాజెక్ట్
- December 05, 2017
కువైట్: 2018 - 2019 ఆర్థిక సంవత్సరానికి అభివృద్ధి ప్రణాళిక ప్రాజెక్టులలో సముద్రపు ముందుభాగాన్ని అభివృద్ధి చేయడానికి పబ్లిక్ మంత్రిత్వశాఖ ఒక ప్రాజెక్ట్ ను చేపట్టింది. మరియు ఈ పథకాన్ని సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కు సమర్పించింది. స్థానిక మీడియా నివేదిక ప్రకారం, ప్రాజెక్టు అంచనా వ్యయం 90 మిలియన్ల కువైట్ డాలర్లు మరియు రెండు సంవత్సరాలలో ఇది సముద్ర ముందు బాగ 1.8 కిలోమీటర్ల అభివృద్ధి మరియు దాని ప్రజా సేవలలో గణనీయమైన అభివృద్ధి సాధించటానికి రెండు సంవత్సరాలలో అమలు చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ లో భవనాలు రెస్టారెంట్లు, కేఫ్‌లు, బహిరంగ క్రీడా క్లబ్, జాగింగ్ మార్గములు, వివిధ సముద్ర మరియు బీచ్ కార్యకలాపాలకు సౌకర్యాలు మరియు 1,950 వాహనాలను సులువుగా పార్కింగ్ చేసుకొనే స్థలాలు. మరిన్ని వివరాలను చర్చించడానికి ఎం పి డబ్ల్యు మరియు టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ (టి ఇ సి) మధ్య వచ్చే ఏడాది మే 10 వ తేదీన ఒక సమావేశం జరుగనుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







