కువైట్ పై ఫిఫా నిషేధం ఎత్తివేత
- December 06, 2017
కువైట్: ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల అసోసియేషన్ రెండు సంవత్సరాల నిషేధం ఎదుర్కొంటున్న కువైట్ పై ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ఆ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. యువజన వ్యవహారాల శాఖ, వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి ఖలేద్ అల్-రుడాన్ యొక్క ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో రికార్డింగ్ లో ఇన్ఫాంటినో ఆ ప్రకటన చేశారు. ఆదివారం, కువైట్ పార్లమెంట్ ఫిఫా మరియు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ద్వారా కువైట్ స్పోర్ట్స్ జట్ల రెండు సంవత్సరాల సస్పెన్షన్ అంతం చేయడానికి క్రీడా చట్టాలను సవరించడానికి అంగీకరించింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







