వృత్తి ఎంపికలో నర్సింగ్ చదువు పట్ల ఆసక్తి చూపుతున్న కతర్ యువత
- December 06, 2017_1512572459.jpg)
కతర్: కతర్ ఆరోగ్య వ్యవస్థలో నర్సుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది మరియు దేశంలో పశ్చిమ మరియు సెంట్రల్ ప్రాంతాల్లో కనీసం 24 మందికి పైగా కతర్ నర్సులుక్ ప్రాథమిక ఆరోగ్య సంరణ కార్పొరేషన్ (పి హెచ్ సి సి )ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు చేసాయడం విశేషం . నర్సింగ్ వృత్తి ప్రాధమిక ఆరోగ్య సంరక్షణలో కీలకమైనది. ఆరోగ్య సంరక్షణ, ప్రసవం విధానం ప్రస్తుత మరియు భవిష్యత్తులో సైతం ప్రభావితం చేసే సామర్థ్యం మరియు బాధ్యత వారు కలిగి ఉన్నారు, ప్రాథమిక ఆరోగ్య సంరణ కార్పొరేషన్ లో ఒక ఖతరీ నర్సు మరియు ఆపరేషన్ ప్రోగ్రామ్ మేనేజర్ అయిన అఫ్రా అలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "మేము వివిధ రోగులతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరుచుకుంటూ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నర్సింగ్ ఒక ప్రత్యేకమైన పాత్రను కలిగి ఉందని నిరూపిస్తున్నాం. మా సేవల ద్వారా రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ వారికి మద్దతు ఇచ్చేవిధంగా సంపూర్ణ సేవను అందిస్తున్నట్లు తెలిపారు. ఆ విధమైన సేవలను ఆపదలో ఉన్నవారికి అందించేందుకు ప్రభుత్వపరంగా మరింతగా ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. నర్సులకు ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపర్చి మరింత సాధికారమివ్వటానికి వైద్యాధికారులు తోడ్పడాలని ఆమె కోరింది. నర్సింగ్ వృత్రిని ఎంపిక చేసుకొన్నవారిని ప్రముఖ స్థానములో ఉంచగల ఆరోగ్య సంరక్షణ నమూనాను కలిగి ఉండాలి, ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల కార్యకలాపాలకు సానుకూల సహకారం అందించినట్లైతే , నర్సులు మరింత అంకితభావంతో తమ బాధ్యతను పూర్తి చేయగలరని ఆమె చెప్పింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!