మస్కట్‌లో 12 మంది 'వలస' మహిళల అరెస్ట్
- December 07, 2017
మస్కట్: 12 మంది మహిళలు అల్ కువైర్లో అరెస్ట్ అయ్యారు. పబ్లిక్ మోరల్స్కి సంబంధించిన ఉల్లంఘనలకు పాల్పడినట్లు వీరిపై అభియోగాలు నమోదైనట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. అరెస్టయినవారంతా ఆసియాకి చెందినవారు. అరెస్ట్ చేసిన అనంతరం వీరిని, జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. నేరాల్ని తగ్గించే క్రమంలో మస్కట్ గవర్నరేట్ పోలీస్ తరఫున ఏర్పాటైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, వీరిని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







