అల్ బతినా ఎక్స్‌ప్రెస్ వేపై ప్రముఖ భాగం ప్రారంభం
- December 07, 2017మస్కట్: అల్ బతినా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్‌కి సంబంధించి కీలకమైన భాగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కూమ్యనికేషన్స్ ఈ రోజు ఉదయం ప్రారంభించింది. దీంతో 17 కిలోమీటర్ల పొడవైన మార్గం తాజాగా వాహనాల రాకపోకల కోసం అందుబాటులోకి వచ్చింది. సౌత్ బతినా గవర్నరేట్ పరిధిలోని అల్ రుస్తాక్ విలాయత్‌లో గల అల్ హజ్మ్ నుంచి నార్త్ బతినా ప్రావిన్స్‌లోని అల్ సువైక్ గవర్నరేట్‌కి రీచ్ అయ్యేలా ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారు. మస్కట్ ఎక్స్‌ప్రెస్‌వే చివరి నుంచి ప్రారంభమయి, విలాయత్ షానాస్‌లోని ఖత్‌మత్ వరకు బతినా ఎక్స్‌ప్రెస్‌వేని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 272 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించారు. ప్రాజెక్ట్‌లో భాగంగా పలు ఇంటర్‌సెక్షన్స్ ట్రాఫిక్ అవసరాల నేపథ్యంలో ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!