వైట్ వెపన్స్: 30,000 దిర్హామ్‌ల జరీమానా
- December 07, 2017
దుబాయ్ పోలీసులు, ఎమిరేట్ రెసిడెంట్స్‌కి వైట్ వెపన్స్ విషయమై హెచ్చరికలు జారీ చేశారు. కత్తులు, స్వార్డ్స్, బాటన్స్ వంటి వైట్ వెపన్స్‌ని తమతోపాటు తీసుకెళ్ళడం నేరమని దుబాయ్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. హెచ్చరికల్ని బేఖాతరు చేస్తే ఒకటి నుంచి మూడు నెలల వరకు జైలు శిక్ష అలాగే 5,000 నుంచి 30,000 దిర్హామ్‌ల వరకు జరీమానా తప్పదని ఓలీసులు పేర్కొన్నారు. ఫేస్బుక్ పేజీలో ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు పోలీసులు. స్టేడియంలలోకి ఈ తరహా ఆయుధాల్ని తీసుకెళుతున్న వ్యక్తులకు సంబంధించిన ఫుటేజ్ ఆ వీడియోలో ప్రస్తావించారు. డిసెంబర్ 6 నుంచి 16 వరకు జరిగే ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో నిబంధనల్ని మరింత కఠినతరం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







