బహ్రెయిన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ భారతీయ ఎలక్ట్రీషియన్
- December 10, 2017
మనామ: ' ఆయన మనస్సుకి ... ఏమి ...కష్టం కల్గించిందో గానీ , దేవుడు ఇచ్చిన అందమైన జీవితాన్ని అర్ధాంతరంగా పరాయి దేశంలో ముగించుకొన్నారు ' ఈ విషాద ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. తన నివాసంలోనే చనిపోయిన స్థితిలో ఉన్న ఓ ప్రవాస భారతీయుని మృతదేహాన్ని కనుగొన్నారు. థామస్ లారాన్స్ గా గుర్తించబడిన ఆ వ్యక్తి ఎలక్ట్రీషియన్ గా పని చేసేవారు. ఆయన ఆత్మహత్యకు అసలు కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది. చట్టపరమైన ప్రక్రియలు ముగిసిన వెంటనే థామస్ లారాన్స్ భౌతికకాయాన్ని ఆయన స్వదేశానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు..
Click here to Reply, Reply to all, or Forward
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







