న్యూయార్క్ సబ్ వే లో బాంబు పేలుడు
- December 11, 2017
టైమ్స్ స్క్వేర్ సమీపంలో బాంబు పేలుడు ఘటనలు సంభవించాయి. మ్యాన్హటన్ బస్ టెర్మినల్లో ఈఘటన జరిగింది. ఈదాడి ఉగ్రవాదులు చేసిఉంటారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈనేపధ్యంలో బాంబు పేలిన ప్రాంతాన్ని అధికారులు ఖాళీ చేయించారు.ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు అయ్యాయి.
తాజా వార్తలు
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







