వడ్డీ రేట్లను పెంచిన బహ్రెయిన్ సెంట్రల్ బ్యాంక్
- December 16, 2017
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ (సిబిబి) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ హైక్‌ని ఫాలో అవుతూ ఈ యాక్షన& తీసుకున్నట్లు సిబిబి వర్గాలు వెల్లడించాయి. ఒక వారం డిపాజిట్‌కి సంబంధించి 1.5 శాతం నుంచి 1.75 శాతానికి పెంచడం జరిగింది. ఓవర్‌నైట్ డిపాజిట్ రేటు ప్రస్తుతం 1.25 ఉండగా అది 1.50కి పెరిగింది. వన్ మంత్ డిపాజిట్ రేట్ 2.15 నుంచి 2.40కి మార్చారు. లెండింగ్ రేట్ 3.25 నుంచి 3.50కి పెంచినట్లు బహ్రెయిన్ సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. సౌదీ అరేబియా, యూఏఈ సెంట్రల్ బ&ఆయంక్స్ కూడా ఈ తరహాలోనే వడ్డీ రేట్లను పెంచడం జరిగింది. సౌదీలో రివర్స్ రెపో రేట్ 25 బేసిస్ పాయింట్లు పెంచింది. రెపోరేట్ మాత్రం మార్చలేదు. యూఏఈ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట రేట్స్‌కి సంబంధించి 25 బేసిస్ పాయింట్స్ పెంచింది. రెపో రేట్ 1.75.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







