సౌదీ ప్రిన్సెస్ అల్ అనౌద్ మృతి
- December 19, 2017
సౌదీ అరేబియా:సౌదీ ప్రిన్సెస్ అల్ అనౌద్ బింట్ ముతైబ్ బిన్ అబ్దుల్ అజీజ్ మృతి చెందినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. రాయల్ కోర్ట్ విడుదల చేసిన స్టేట్మెంట్లో ఈ విషయం వెల్లడయ్యింది. సౌదీ ప్రిన్సెస్ ఫ్యునరల్ ప్రార్ధనలు రియాద్‌లోని ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్‌లో బుధవారం (అంటే నేడే) జరగనున్నట్లు రాయల్ కోర్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్‌లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







