గల్ఫ్ లో భారీ ప్రాజెక్ట్ కు ప్రణాళిక సిద్ధం
- December 19, 2017
యు.ఏ.ఈ: గల్ఫ్ రీజయన్లో సినిమా పరిశ్రమకు 10 బిలియన్ యూఎస్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ఇండీవుడ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ సోహన్ రాయ్ వెల్లడించారు. ఇండీవుడ్ థర్డ్ ఎడిషన్ ఈ నెల 1 నుంచి 4 వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి వివిధ దేశాల నుంచి బిలియనీర్లు హాజరయ్యారు. వీరంతా ఇండీవుడ్‌లో 10 బిలియన్ యూఎస్ డాలర్ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చనున్నట్లు తెలిపారు.
గల్ఫ్ రీజియన్లోని వినోద పరిశ్రమకు ప్రజల్లో వున్న ఆదరణను గుర్తించిన మీదట తాము ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో తాము సంస్థ కార్యకాలపాలను విస్తరించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







