నిర్మాతగా సత్తా చాటనున్న బన్నీ
- December 21, 2017
హీరో అల్లు అర్జున్ త్వరలో నిర్మాతగా మారనున్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. తండ్రి అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ ఉన్నా...బన్నీ తన పేరిట సొంత నిర్మాణ సంస్ధను ప్రారంభిచనున్నాడట. నా పేరు సూర్య తర్వాత నటించబోయే చిత్రాలన్నీ బన్నీ నిర్మాణ సంస్ధలోనే తెరకెక్కనున్నాయి. త్వరలో బాక్సింగ్ నేపథ్యంలో అనూప్‌రెడ్డి దర్శకత్వంలో నటించబోయే చిత్రానికి అల్లు అర్జునే నిర్మాతగా వ్యవహరించనున్నాడని టాక్.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







