హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం
- December 23, 2017
శంషబాద్ అంతర్జాతీయ విమానాశ్రంలో భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీలో హైదరాబాద్ నుంచి షార్జా వెళుతున్న వ్యక్తి వద్ద విదేశీ కరెన్సీ లభ్యమైంది. అతడిని అదుపులోనికి తీసుకున్న కస్టమ్స్ అధికారులు శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







