నూతన సంవత్సర సెలవు ఆమోదిస్తూ ప్రిన్స్ సల్మాన్ ఆజ్ఞ జారీ
- December 26, 2017
మనామ : రానున్న కొత్త ఏడాదిని పురస్కరించుకొని సెలవుని అధికారికంగా ప్రకటిస్తూ ప్రధాన మంత్రి గౌరవనీయ శ్రీశ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఒక ఆజ్ఞను మంగళవారం జారీ చేశారు. ఈ నిబంధన ప్రకారం రాజ్యంలోని మంత్రిత్వశాఖలు, డైరెక్టరేట్లు మరియు అధికారిక సంస్థలన్నీ 2018 జనవరి 1 వ తేదీన సోమవారం నాడు పనిచేయవని ఈ సందర్భంగా ప్రకటించారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







