హత్య కేసులో వలసదారుడి అరెస్ట్
- December 27, 2017
మస్కట్: స్వదేశంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వలసదారుడ్ని రాయల్ ఒమన్ పోలీసులు సలాలాలో అరెస్ట్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ - దోపార్ గవర్నరేట్ పోలీస్ నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్లో వెల్లడించడం జరిగింది. ఆసియాకి చెందిన నిందితుడికి సంబంధించి, అతని స్వదేశం నుంచి ఒమన్ అధికారులకు 'మోస్ట్ వాంటెడ్' నివేదిక అందడంతో విచారణ చేపట్టి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితుడ్ని, డిపోర్ట్ చేసి అతన్ని స్వదేశానికి అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







