కొత్తిమీర రసం – కిడ్నీలు
- May 02, 2015
- కొత్తిమీరను తీసుకొని, దానిని శుభ్రంగా నీటితో కడిగి, తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.
- తర్వాత ఆ పాత్రలో నీటిని పోసి, దానిలో కొత్తిమీర ముక్కలను వేసి పది నిమిషాలు బాగా ఉడికించాలి.
- తర్వాత దానిని చల్లార్చి, వడపోసి ఒక సీసాలో నింపి ఫ్రిజ్ లో ఉంచుకోవాలి.
- దానిని ప్రతిరోజూ ఒక గ్లాసు చొప్పున త్రాగుతూ ఉంటే, కిడ్నీలు శుభ్రపడతాయి.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







