ఆరోగ్యానికి కరివేపాకు
- May 02, 2015
- అజీర్తితో బాధపడుతున్నప్పుడు కరివేపాకు రసంలో కొద్దిగా పంచదార, నాలుగు చుక్కల నిమ్మరసం పిండి తాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది.
- చర్మ సమస్యలతో బాధపడేవారు చెంచా కరివేపాకు పొడిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే పరిష్కారం దొరుకుతుంది.
- రక్తహీనత ఉన్నవాళ్ళు ప్రతిరోజూ ఉదయాన్నే కరివేపాకు, ఖర్జూరం కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది.
- ప్రతిరోజూ నాలుగు తాజా కరివేపాకుల్ని తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







