స్వదేశానికి చేరుకున్న కింగ్ హమాద్
- January 02, 2018
మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన ముగించుకుని బహ్రెయిన్కి చేరుకున్నారు. అబుదాబీ నుంచి బయల్దేరిన కింగ్ హమాద్కి, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మరియు డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ ఆఫ్ యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ హమాద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సీనియర్ అధికారులు, యూఏఈలోని బహ్రెయిన్ రాయబారి మొహమ్మద్ బిన్ హమాద్ సక్ర్ అల్ మావ్దా ఫేర్వెల్ చెప్పడం జరిగింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







